శ్రీ రామ్ రెంటల్ సర్వీస్ కు స్వాగతం!
వెల్కమ్ టెక్స్ట్:
నమస్కారం అండి!
మీ ఆస్తి (Property) వివరాలను మా ద్వారా ఉచితంగా అద్దెకు ఇవ్వాలనుకుంటున్నారా?
ముందుగా దయచేసి మా నిబంధనలు మరియు షరతులను చదవండి.
మీరు క్రింద ఎంచుకునే ప్రాపర్టీ రకానికి సంబంధించిన నిబంధనలు మరియు సమాచార ప్రదాతగా మా పాత్ర గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే, మీరు Google Form ద్వారా వివరాలు నమోదు చేయగలరు